చరిత్రలో ఈ రోజు
అక్టోబరు 13:
- ప్రపంచ ప్రకృతి వైపరీత్యాల నిరోధక దినోత్సవం
- 1679 : పెను తుపానులో కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రాంతంలో 20 వేలకు పైగా మృతిచెందారు.
- 1911 : వివేకానందు ని శిష్యురాలు, పూర్వాశ్రమంలో మార్గరెట్ ఎలిజబెత్ నోబుల్ అనే పేరుగల సిస్టర్ నివేదితమరణం (జ.1867).
- 1936 : ప్రసిద్ధ సంగీతజ్ఞుడు, ప్రముఖ వైణికుడు చిట్టిబాబుజననం (మ.1996).
- 1987 : ప్రముఖ హిందీ సినీ గాయకుడు కిషోర్ కుమార్ మరణం (జ.1929).
No comments:
Post a Comment