చరిత్రలో ఈ రోజు
అక్టోబరు 24:
- ఐక్యరాజ్యసమితి దినోత్సవం
- 1577: నాలుగో సిక్కు గురువైన గురు రాందాస్ అమృత్సర్నగరాన్ని స్థాపించాడు.
- 1851: కలకత్తా, డైమండ్ హార్బర్ ల మధ్య భారత దేశపు మొదటి టెలిగ్రాఫ్ లైను ప్రారంభమయింది.
- 1914 : ప్రముఖ సంఘసేవకురాలు మరియు రాజ్యసభ సభ్యురాలు లక్ష్మీ సెహగల్ జననం.
- 1924: ప్రసిద్ధ తెలుగు సినిమా నటి సూర్యకాంతం జననం.
- 1953 : ప్రముఖ రంగస్థల కళాకారిణి నర్రా విజయలక్ష్మి జననం.
- 1966 : రష్యాకు చెందిన ఒక యూదు వ్యాపారవేత్త రోమన్ అబ్రమోవిచ్ జననం.
- 1974 : భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు గగన్ ఖోడా జననం.
- 2008 : భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన మానవ రహిత చంద్రయాన కార్యక్రమము చంద్రయాన్ ప్రయోగం.
- 2013 : ప్రముఖ నేపథ్య గాయకుడు మన్నా డే మరణం.
No comments:
Post a Comment