చరిత్రలో ఈ రోజు
అక్టోబరు 17:
- 1817 : భారతీయ విద్యావేత్త, రాజకీయ నాయకుడు, ఇస్లామీయ సామాజిక సంస్కర్త సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్జననం (మ.1898).
- 1920: భారతీయ కమ్యూనిస్టు పార్టీ తాష్కెంట్ లో ఏర్పడింది.
- 1901 : సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధుడు, వైద్యుడుజి.ఎస్.మేల్కోటే జననం (మ.1982).
- 1929: విమర్శకుడు, ఉత్తమ పరిశోధకుడు, ఆదర్శ ఆచార్యుడు. కవి. నాటకకర్త కొర్లపాటి శ్రీరామమూర్తి కోనసీమ లోని, కొర్లపాటి వారి పాలెం లో జననం (మ. 26 జూలై 2011).
- 1929 : ప్రముఖ గాంధేయవాది నిర్మలా దేశ్ పాండే జననం (మ.2008).
- 1940: గాంధీజీ పిలుపుతో వినోబా భావే 'వ్యక్తి సత్యాగ్రహా'న్ని ఆచరించిన రోజు.
- 1970: ప్రముఖ భారత క్రికెట్ క్రీడాకారుడు అనిల్ కుంబ్లే జననం.
- 1981 : తమిళ కవి మరియు భావకవి కన్నదాసన్ మరణం (జ.1927).
- 1979: మదర్ థెరీసా కు నోబెల్ శాంతి బహుమతి వచ్చింది.
No comments:
Post a Comment