చరిత్రలో ఈ రోజు
అక్టోబరు 14:
- 1956 : నాగపూరు లో అంబేద్కర్ రెండు లక్షల మంది అనుచరులతో సహా బౌద్ధమతం స్వీకరించాడు.
- 1985 : అస్సాం గణ పరిషత్ స్థాపించబడింది.
- 1969 : సినిమా రచయిత, చిత్ర దర్శకుడు, నటుడు, డిస్ట్రిబ్యూటర్, షోమాన్ మరియు ఛాయాగ్రహకుడు అర్దెషీర్ ఇరానీ మరణం (జ.1886).
- 1981 : ప్రముఖ భారత క్రికెట్ క్రీడాకారుడు గౌతమ్ గంభీర్ జననం.
- 1994 : బొగద సొరంగానికి నిర్మాణపు పనులు మొదలుపెట్టారు.
- 1998 : అమర్త్యసేన్ కు ఆర్ధికశాస్త్రం లో నోబెల్ బహుమతి వచ్చింది.
No comments:
Post a Comment