చరిత్రలో ఈ రోజు
సెప్టెంబరు 10:
- 1887 : భారతదేశ స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఒక ప్రముఖ నాయకుడు గోవింద్ వల్లభ్ పంత్ జననం (మ.1961).
- 1905 : పాతతరం తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడుఓగిరాల రామచంద్రరావు జననం (మ.1957).
- 1972 : భారతీయ చిత్ర దర్శకుడు మరియు చిత్ర రచయిత అనురాగ్ కశ్యప్ జననం.
- 1985 : తెలంగాణా వీరవనిత చాకలి ఐలమ్మ మరణం (జ.1919).
- 1992 : దక్షిణ భారత నటి కేథరీన్ థెరీసా జననం.
- 1895 : కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ జననం (మ.1976). (చిత్రంలో)
- 1912 : భారత మాజీ ఉప రాష్ట్రపతి బి.డి.జెట్టి జననం (మ.2002).
- 1921 : ప్రముఖ చిత్రకారుడు వడ్డాది పాపయ్య జననం (మ.1992).
No comments:
Post a Comment