చరిత్రలో ఈ రోజు
సెప్టెంబరు 9:
- 1828 : వియట్ యూనియన్ కు చెందిన ప్రముఖ రచయిత. నవలాకారుడు లియో టాల్స్టాయ్ జననం (మ.1910).
- 1908 : ఆంధ్రపత్రిక ప్రారంభించబడినది.
- 1914 : తెలంగాణా ప్రజల ఉద్యమం ప్రతిధ్వని, ప్రజాకవికాళోజీ నారాయణరావు జననం (మ.2002).(చిత్రంలో)
- 1941 : సుప్రసిద్ధ కంప్యూటర్ శాస్త్రవేత్త డెన్నిస్ రిచీజననం.
- 1953 : భారతీయ సినీ నటీమణి మంజుల జననం (మ.2013).
- 1963 : తెలుగు రంగస్థల నటీమణి లక్ష్మీ. టి జననం.
- 1967 : భారతీయ చలనచిత్ర నటుడు అక్షయ్ కుమార్ జననం.
- 1987 : బీహార్ కు చెందిన భౌతిక శాస్త్రవేత్త తథాగత్ అవతార్ తులసి జననం.
- 2010 : భారత ప్రభుత్వం ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము ప్రకటించింది.
No comments:
Post a Comment