చరిత్రలో ఈ రోజు
సెప్టెంబరు 25:
- 1916 : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మాజీ అధ్యక్షుడు, భాజపా హైందవ రాష్ట్రం సిద్ధాంతకర్త దీనదయాళ్ ఉపాధ్యాయజననం (మ.1968).
- 1939 : ఒక భారతీయ నటుడు, మరియు హిందీ చలనచిత్ర రంగంలో చిత్ర సంపాదకుడు, నిర్మాత మరియు దర్శకుడుఫిరోజ్ ఖాన్ జననం (మ.2009).
- 1948 : భౌతిక శాస్త్ర ఆచార్యుడు, వేదాలను కంప్యూటరీకరించిన శాస్త్రవేత్త రేమెళ్ళ అవధానులు జననం.
- 1948 : ప్రసిద్ధిచెందిన గుండె వ్యాధి నిపుణుడు భూపతిరాజు సోమరాజు జననం.
- 1958 : గాంధేయ వాదిగా, సంఘ సంస్కర్తగా, స్వాతంత్ర్యయోధుడుగా , తెలుగు నవలా సాహిత్య వైతాళికుడుగా విశేషమైన కీర్తి పొందిన ఉన్నవ లక్ష్మీనారాయణ మరణం (జ.1877).
- 1962 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు రాజు కులకర్ణి జననం.
- 1985 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు చెలికాని రామారావు మరణం (జ.1901).
No comments:
Post a Comment