చరిత్రలో ఈ రోజు
సెప్టెంబరు 26:
- 1820 : బెంగాలీ కవి, విద్యావేత్త, తత్త్వవేత్త, పారిశ్రామిక వేత్త, రచయిత, అనువాదకుడు మరియు సమాజ సేవకుడు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ జననం.
- 1867 : ప్రసిద్ధ తెలుగు రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహంజననం (మ.1946).
- 1886 : భారతదేశంలో బ్రిటిషు ఐ.సి.ఎస్. అధికారి, స్వాతంత్ర్యానికి పూర్వపు బీహారు రాష్ట్ర గవర్నరు థామస్ జార్జ్ రూథర్ఫర్డు జననం (మ.1957).
- 1895 : భారత యోగీశ్వరుడు మరియు మహావతార్ బాబాజీ కి శిష్యుడు లాహిరి మహాశయులు మరణం (జ.1828).
- 1907 : స్వాతంత్ర్య సమరయోధుడు, చరిత్రకారుడు మరియు చలనచిత్ర దర్శకుడుఆమంచర్ల గోపాలరావు జననం (మ.1969).
- 1943 : దక్షిణాఫ్రికా మరియు ఆస్ట్రేలియా తరఫున ఆడిన మాజీ క్రికెట్ క్రీడాకారుడుఇయాన్ చాపెల్ జననం.
- 1960 : వెస్ట్ఇండీస్ కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు మరియు క్రికెట్ శిక్షకుడు గస్ లోగీ జననం.
No comments:
Post a Comment