చరిత్రలో ఈ రోజు
సెప్టెంబరు 19:
- తెలుగు మాధ్యమాల దినోత్సవం
- 1887 : తెలుగు రచయిత, తెలుగు భాషా పండితుడు, హేతువాది మరియు నాస్తికుడు తాపీ ధర్మారావు నాయుడు జననం (మ.1973).
- 1911 : కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, పద్మభూషణ్ పురస్కారం పొందిన బోయి భీమన్న జననం (మ.2005).
- 1924 : సుప్రసిద్ధ నిజాం వ్యతిరేక పోరాటయోధుడు మరియు న్యాయవాది కాటం లక్ష్మీనారాయణ జననం (మ.2010).
- 1965 : యునైటెడ్ స్టేట్స్ నావికాదళ అధికారిణి మరియు NASA వ్యోమగామి సునీతా విలియమ్స్ జననం.(చిత్రంలో)
No comments:
Post a Comment