చరిత్రలో ఈ రోజు
సెప్టెంబరు 21:
- అంతర్జాతీయ శాంతి దినోత్సవం
- 1862 : "దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్" అన్న మహామనీషి గురజాడ అప్పారావు జననం (మ.1915). (చిత్రంలో)
- 1898 : సుప్రసిద్ధ తెలుగు రంగస్థల, సినిమా నటుడు మరియు సంగీత విశారదుడు అద్దంకి శ్రీరామమూర్తి జననం (మ.1968).
- 1931 : ప్రముఖ తెలుగు, తమిళ, కన్నడ సినిమా దర్శకుడుసింగీతం శ్రీనివాసరావు జననం.
- 1944 : సుప్రసిద్ధ సాహితీవేత్త మరియు సినిమా నిర్మాత ఎమ్వీయల్. నరసింహారావుజననం (మ.1986).
- 1980 : భారతీయ చలన చిత్ర నటీమణి కరీనా కపూర్ జననం.
- 2011 : ప్రముఖ విద్యా, సాహితీ, సామాజిక వేత్త తుమ్మల వేణుగోపాలరావు మరణం (జ.1928).
- 2012 : నిరంకుశ నిజాం వ్యతిరేక మరియు తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ మరణం (జ.1915).
No comments:
Post a Comment