Sunday, 14 September 2014

మీకు తెలుసా?

మీకు తెలుసా?
వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి
Koh-i-Noor old version copy.jpg
  • ...తెలుగువారి అమూల్య సంపదకూ, ఆంధ్రప్రదేశ్లో జరిగిన చారిత్రక ఘటనలకూ ఒక గీటురాయి కోహినూరు వజ్రము అనీ!
  • ... 2014 కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్‌లో మహిళల యొక్క 53 కిలోల బరువు విభాగంలో బంగారు పతకాన్ని సాధించిన వనిత చికా అమలహఅనీ!
  • ...కామన్వెల్త్ వెయిట్‌లిప్టింగ్ ఛాంపియన్ షిప్‌లో 53 కిలోల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించిన తెలుగు తేజం మత్స సంతోషి అనీ!
  • ...మాటీవి ద్వారా అక్కినేని నాగార్జునచే నిర్వహింపబడి విశేషాదరణ పొందుతున్న టెలివిజన్ షో మీలో ఎవరు కోటీశ్వరుడు అనీ!
  • ... ప్రపంచంలోనే అతి పెద్ద గుహ వియత్నాం లోని సన్ డూంగ్ కేవ్ అనీ!

No comments:

Post a Comment