చరిత్రలో ఈ రోజు
సెప్టెంబరు 20:
- 1569 : మొఘల్ సామ్రాజ్యపు నాలుగవ చక్రవర్తి జహాంగీర్ జననం (మ.1627).
- 1911 : ప్రముఖ సంఘ సంస్కర్త శ్రీరామ్ శర్మ ఆచార్య జననం (మ.1990).
- 1924 : ప్రముఖ తెలుగు సినిమా నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డా.అక్కినేని నాగేశ్వరరావు జననం.(మ.2014)(చిత్రంలో)
- 1944 : భారత పార్లమెంటు సభ్యుడు అన్నయ్యగారి సాయిప్రతాప్ జననం.
- 1999 : తమిళ సినిమా నటి టి.ఆర్.రాజకుమారి మరణం (జ.1922).
No comments:
Post a Comment