చరిత్రలో ఈ రోజు
సెప్టెంబరు 16:
- 1681 : షాజహాన్ మరియు ముంతాజ్ మహల్ మొదటి కూతురుజహనారా మరణం (జ.1614).
- 1763 : హైదరాబాదు నిజాం పాలకుడు సలాబత్ జంగ్ మరణం (జ.1718).
- 1945 : భారత రాజకీయ నాయకుడు మరియు మాజీ కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం జననం.
- 1969 : భారతదేశానికి చెందిన మహిళా క్రికెట్ క్రీడాకారిణి ప్రమీలా భట్ట్ జననం.
- 1975 : దక్షిణ భారత సినిమా నటి మీనా జననం.(చిత్రంలో)
- 1987 : ప్రముఖ రాజకీయవేత్త మరియు మంత్రివర్యులు దొడ్డపనేని ఇందిర మరణం (జ.1937).
- 2012 : ప్రముఖ తెలుగు హాస్య నటుడు, సుత్తివేలుగా ప్రఖ్యాతి గాంచిన కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు మరణం (జ.1947).
No comments:
Post a Comment