Sunday, 7 September 2014

మీకు తెలుసా?

మీకు తెలుసా?
వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి
Rahulji's Sketch2.JPG
  • ... హిందీ యాత్రాసాహిత్య పితగా సుప్రసిద్ధులు రాహుల్ సాంకృత్యాయన్అనీ!(ప్రక్క చిత్రంలో)
  • ... 200 సంవత్సరాలపాటు వెలుగొందిన మరాఠా సామ్రాజ్యానికి రాజమాతజిజాబాయి అనీ!
  • ...న్యూయార్క్‌లో క్రిస్టీస్ సంస్థ నిర్వహించిన వేలంలో 211 కోట్ల రూపాయల ధర పలికిన వజ్రం గోల్కొండ వజ్రం అనీ!
  • ...గాంధీ కంటే ముందే హరిజనోద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టింది అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన శీరిపి ఆంజనేయులు అనీ!
  • ...భారతదేశ ప్రముఖ సామాజిక వ్యాపారవేత్త మరియు శ్వేత విప్లవ పితామహుడు వర్ఘీస్ కురియన్ అనీ!

No comments:

Post a Comment