చరిత్రలో ఈ రోజు
సెప్టెంబరు 2:
- . 1936: ప్రముఖ తెలుగు సినిమా నటుడు హరనాథ్ జననం (మ.1989).
- . 1941: భారతదేశానికి చెందిన ఒక ప్రసిద్థ హిందీ సినీ నటి సాధన జననం.
- . 1942: 14వ లోక్సభ లో సభ్యుడు బాడిగ రామకృష్ణ జననం.
- . 1954: తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపించబడింది.
- . 1966: మెక్సికన్ మరియు అమెరికన్ నటి, దర్శకురాలు మరియు టెలివిజన్ మరియు చిత్ర నిర్మాత సాల్మా హాయక్ జననం.
- . 1973: తెలుగు చిత్ర సీమలో ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ జననం.
- . 2009: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర్ రెడ్డి మరణం (జ.1949).
- . 2011: తెలుగు పాత్రికేయరంగ ప్రముఖుడు, పాత్రికేయునిగానే కాక, రచయితగా కూడా ప్రసిద్ధుడు నండూరి రామమోహనరావు మరణం (జ.1927).

No comments:
Post a Comment