చరిత్రలో ఈ రోజు
సెప్టెంబరు 17:
- 1879 : నాస్తికవాది మరియు సంఘసంస్కర్త ఇ.వి. రామస్వామి నాయకర్ జననం (మ.1973).
- 1906 : ప్రముఖ గాంధేయ వాది, స్వాతంత్ర్య సమర యోధుడు, మాజీ శాసన సభ్యుడు వావిలాల గోపాలకృష్ణయ్య జననం (మ.2003).
- 1922 : సుప్రసిద్ధ నాటక రచయిత ముత్తరాజు సుబ్బారావు మరణం.
- 1929 : భారతీయ కామిక్స్ సృష్టికర్త అనంత్ పాయ్ జననం (మ.2011).
- 1930 : ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు లాల్గుడి జయరామన్ జననం (మ.2013).(చిత్రంలో)
- 1943 : భారత జాతీయ కాంగ్రెసు కు చెందిన రాజకీయ నాయకుడు, తెలుగు సినీ నిర్మాత మరియు పారిశ్రామికవేత్త తిక్కవరపు సుబ్బరామిరెడ్డి జననం.
- 1948 : తెలంగాణ విమోచన దినోత్సవం
- 1950 : భారతీయ జనతా పార్టీ నాయకుడు, భారత 14వ ప్రధానమంత్రి నరేంద్ర మోడిజననం.
No comments:
Post a Comment