చరిత్రలో ఈ రోజు
సెప్టెంబరు 12:
- ప్రపంచ నోటి ఆరోగ్య దినం
- 1886 : ప్రఖ్యాత హిందుస్తానీ గాయకుడు సవాయి గంధర్వ జననం (మ.1952).
- 1920 : ప్రఖ్యాత నేత్రవైద్య నిపుణుడు పెరుగు శివారెడ్డి జననం (మ.2005).(చిత్రంలో)
- 1972 : ఆంగ్ల నటుడు మరియు మార్షల్ ఆర్టిస్ట్ జాసన్ స్టాథమ్జననం.
- 2009 : హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ మరణం (జ.1914).
No comments:
Post a Comment