చరిత్రలో ఈ రోజు
సెప్టెంబరు 3:
- ఖతర్ స్వాతంత్ర్యదినోత్సవం
- 1905 : అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, ఎలక్ట్రాన్ కు వ్యతిరేక కణమైన పాజిట్రాన్ కనుగొనిన కార్ల్ డేవిడ్ అండర్సన్ జననం (మ.1991).
- 1908 : హైదరాబాదు రాష్ట్రానికి చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తొలి అధ్యక్షుడుజమలాపురం కేశవరావు జననం (మ.1953).
- 1965 : వృత్తిరీత్యా చార్లీ షీన్ గా పిలువబడే ఒక అమెరికన్ నటుడుకార్లోస్ ఇర్విన్ ఎస్టవెజ్ జననం.
- 1971 : భారతదేశ ప్రముఖ రచయిత్రి కిరణ్ దేశాయ్ జననం.
No comments:
Post a Comment