చరిత్రలో ఈ రోజు
సెప్టెంబరు 13:
- 1929 : భారత స్వాతంత్ర్య సమర యోధుడు జతీంద్ర నాథ్ దాస్మరణం (జ. 1904).
- 1940 : ప్రముఖ తెలుగు వ్యంగ్య చిత్రకారుడు జయదేవ్ జననం.
- 1960 : ఆంధ్ర ప్రదేశ్ 16 వ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిజననం.(చిత్రంలో)
- 1969 : ఆస్ట్రేలియా అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు షేన్ వార్న్జననం.
- 1996 : అమెరికన్ రాప్ కళాకారుడు టూపాక్ షకుర్ మరణం.
- 2012 : భారత 21 వ ప్రధాన న్యాయమూర్తి రంగనాథ్ మిశ్రా మరణం (జ. 1926).
No comments:
Post a Comment