చరిత్రలో ఈ రోజు
సెప్టెంబరు 24:
- 1902 : ఇరానీ మతనాయకుడు మరియు పండితుడు ఆయతొల్లాహ్ ఖొమైనీ జననం (మ.1989).
- 1921 : తెలుగు నాటక రంగ ప్రముఖులు,సినిమా నటులు ధూళిపాళ సీతారామశాస్త్రి జననం (మ.2007).(చిత్రంలో)
- 1923 : ఆంధ్ర కమ్యూనిస్ట్ ఉద్యమ నేతలలో ప్రముఖుడు కొరటాల సత్యనారాయణ జననం (మ.2006).
- 1931 : భారత పార్లమెంటు సభ్యురాలు మరియు గాయని మోతే వేదకుమారి జననం.
- 1932 : భారత్ లో అణగారిన వర్గాల కొరకు ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పాటు చెయ్యాలనే ప్రతిపాదనపై పూనా ఒప్పందం కుదిరింది.
- 1950 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు మోహిందర్ అమర్నాథ్ జననం.
- 1998 : ప్రముఖ న్యాయవాది, రాడికల్ హ్యూమనిస్ట్ మరియు హేతువాది మల్లాది వెంకట రామమూర్తి మరణం (జ.1918).
No comments:
Post a Comment