చరిత్రలో ఈ రోజు
సెప్టెంబరు 18:
- 1752 : ఫ్రెంచి గణిత శాస్త్రవేత్త అడ్రియన్ మేరీ లెజెండ్రీ జననం.(మ.1833)
- 1783 : స్విట్జర్లాండు కు చెందిన గణిత శాస్త్రజ్ఞుడు మరియు భౌతిక శాస్త్రజ్ఞుడు లియొనార్డ్ ఆయిలర్ మరణం.(జ.1707)
- 1992 : ప్రముఖ న్యాయవాది, భారత ప్రధాన న్యాయమూర్తి. తాత్కాలిక రాష్ట్రపతిగా ముప్పై ఐదు రోజులపాటు పనిచేసినమహమ్మద్ హిదయతుల్లా మరణం.(జ.1905)
- 1950 : భారత సినిమా నటి షబానా ఆజ్మీ జననం.(చిత్రంలో)
- 1951 : భారత పార్లమెంటు సభ్యుడు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి జననం.
- 1858 : భారతీయ తత్వవేత్త, భారతరత్న గ్రహీత భగవాన్ దాస్ మరణం.(జ.1869)
- 1976 : బ్రెజిల్ దేశానికి చెందిన ఒక ఫుట్బాల్ ఆటగాడు రొనాల్డో జననం.
- 1977 : వాయోజెర్ 1 ఉపగ్రహం చంద్రుడు మరియు భుమి యొక్క చిత్రాలను తీసింది..
- 1978 : ప్రముఖ హేతువాది ఎ.టి.కోవూర్ మరణం. (జ.1898)
No comments:
Post a Comment