చరిత్రలో ఈ రోజు
సెప్టెంబరు 6:
- 1906 : ప్రముఖ వైద్యురాలు, న్యాయవాది, రాజకీయ నాయకురాలు మరియు మాజీ పార్లమెంటు సభ్యురాలుకొమర్రాజు అచ్చమాంబ జననం (మ.1964).
- 1936 : తెలుగు కవి, సాహితీ విమర్శకుడు అద్దేపల్లి రామమోహనరావు జననం.
- 1966 : ఎ.జి.కె. గా ప్రసిద్ధిచెందిన హేతువాది ఆవుల గోపాలకృష్ణమూర్తి మరణం (జ.1917).
- 1968 : పాకిస్థాన్ క్రికెట్ క్రీడాకారుడు సయీద్ అన్వర్జననం.
- 1968: స్వాజీలాండ్ స్వతంత్ర దేశంగా అవతరించింది.
- 1996 : ఆంధ్ర, నాగార్జున విశ్వవిద్యాలయాలలో తెలుగు ఆచార్యుడు తూమాటి దోణప్ప మరణం (జ.1926).
- 2005: ప్రఖ్యాత నేత్రవైద్య నిపుణుడు డాక్టర్ పెరుగు శివారెడ్డి మరణం.(జ.1920).
No comments:
Post a Comment