చరిత్రలో ఈ రోజు
సెప్టెంబరు 8:
- అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం .
- 1879 : పరిపాలనా దక్షుడు మరియు పండితుడు మొక్కపాటి సుబ్బారాయుడు జననం (మ.1918).
- 1910 : ప్రముఖ తెలుగు రచయిత, హేతువాది, నాస్తికుడు, సాహితీవేత్త మరియు తెలుగు సినిమా దర్శకుడు త్రిపురనేని గోపీచంద్ జననం (మ.1962).
- 1931 : ఆంధ్రప్రదేశ్ స్పీకరుగా పనిచేసిన తంగి సత్యనారాయణజననం (మ.1984).
- 1933 : ప్రముఖ హిందీ సినిమా గాయని ఆశా భోస్లే జననం.(చిత్రంలో)
- 1933 : గొప్ప వ్యవసాయ, వ్యాపార, పారిశ్రామిక వేత్త కరుటూరి సూర్యారావు జననం (మ.2011).
- 1936 : ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి జననం (మ.2002).
- 1963 : తెలుగు సినిమా దర్శకుడు, నాటకరంగ ప్రముఖుడు, ఆంధ్ర ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు గరికపాటి రాజారావు మరణం (జ.1915).
- 2012 : బహుముఖ ప్రజ్ఞాశాలి, సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త మరియు సమర్థుడైన రచయిత కొడవటిగంటి రోహిణీప్రసాద్ మరణం (జ.1949).
- 1960 : ఫిరోజ్ గాంధీ మరణం
No comments:
Post a Comment