చరిత్రలో ఈ రోజు
సెప్టెంబరు 14:
- 1883 : స్వాతంత్ర్య సమర యోధుదు, పత్రికా రచయిత, సాహితీకారుడు, గ్రంథాలయోధ్యమనాయకుడు గాడిచర్ల హరిసర్వోత్తమ రావు జననం (మ.1960).
- 1949 : బహుముఖ ప్రజ్ఞాశాలి, సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త మరియు సమర్థుడైన రచయిత కొడవటిగంటి రోహిణీప్రసాద్ జననం (మ.2012).(చిత్రంలో)
- 1957 : ఆస్ట్రేలియా మరియు దక్షిణాఫ్రికా తరఫున ప్రాతినిధ్యం వహించిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు కెప్లర్ వెస్సెల్స్ జననం.
- 1963 : భారత క్రికెట్ క్రీడాకారుడు రాబిన్ సింగ్ జననం.
- 1967 : బహుభాషావేత్త, స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, రచయిత, న్యాయవాది బూర్గుల రామకృష్ణారావు మరణం (జ.1899).
- 1984 : అట్లాంటిక్ మహాసముద్రాన్ని గ్యాస్ బెలూన్ సహాయంతో దాటి జో కిట్టింగెర్చరిత్రలో మొదటివ్యక్తిగా నిలిచాడు.
No comments:
Post a Comment