Monday, 1 September 2014

మీకు తెలుసా?
వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి
George Seeley-Black Bowl.jpg
  • ...20వ శతాబ్దంలో ఫోటోగ్రఫిని అంతర్జాతీయ స్థాయిలో నడిపించిన ఒక కళా ఉద్యమం పిక్టోరియలిజం అనీ!(ప్రక్క చిత్రంలో)
  • ... ఇన్సులిన్ లోపము వకబ అధికంగా రక్తంలో గ్లూకోజ్ చే వర్ణించబడినటువంటి ఒక జీవక్రియ అపవ్యవస్థ మధుమేహము రకం 2 అనీ!
  • ... సత్సంగ్ ఫౌండేషన్ ను స్థాపించి శాంతి సౌభ్రాతృత్వం కొరకు పాటుపడుతున్న వ్యక్తి ముంతాజ్ అలి అనీ!
  • ... విజ్ఞానానికి, ఆధ్యాత్మికతకు, సూఫీ తరీకాలకు, సాహితీ సంస్కృతులకు నెలవు సీస్తాన్అనీ!
  • ... 54.2 సెకన్లలో 603 పదాలను మాట్లాడి రికార్డు సృష్టించిన వ్యక్తి ఫ్రాన్ కాపో అనీ!

No comments:

Post a Comment