చరిత్రలో ఈ రోజు
సెప్టెంబరు 15:
- భారతదేశం లో ఇంజనీర్ల దినోత్సవము.
- 0973 : ముస్లిం బహుముఖ ప్రజ్ఞాశాలి అల్ బెరూని జననం (మ.1048).
- 1254 : ప్రపంచ యాత్రికుడిగా ప్రసిద్ధి చెందిన మార్కో పోలో జననం (మ.1325).
- 1861 : భారతదేశపు ప్రముఖ ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జననం (మ.1962).(చిత్రంలో)
- 1876 : ఇరవయ్యవ శతాబ్దపు ప్రముఖ బెంగాలీ నవలా రచయిత మరియు కథా రచయిత శరత్ చంద్ర చటోపాధ్యాయ్ జననం (మ.1938).
- 1890 : తెలుగు రంగస్థల నటుడు, తొలితరం చలనచిత్ర నటుడు పులిపాటి వెంకటేశ్వర్లుజననం.
- 1931 : తొలి తెలుగు టాకీ చిత్రం భక్తప్రహ్లాద విడుదల.
- 1937 : అమెరికా ఆర్థికవేత్త మరియు అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత రాబర్ట్ లుకాస్ జననం.
- 1961 : వెస్టిండీస్ క్రికెట్ క్రీడాకారుడు పాట్రిక్ ప్యాటర్సన్ జననం.
- 1967 : తెలుగు, తమిళ, మలయాళ, హిందీ సినిమా నటీమణి రమ్యకృష్ణ జననం.
https://www.youtube.com/channel/UCJ46rwBMawjeKCSVaOHBVeQ?sub_confirmation=1
ReplyDelete